Monday, November 28, 2011

ప్రేరణ

ప్రేరణకేం కరువు ప్రతిచోటా ప్రేరణే
ప్రేమా దోమా కామా పెడితే
చీమా చినుకూ ప్రేరణే నీకు

-----
ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో 'inspiration' గురించి రాసుకున్న లైన్స్.

No comments:

Post a Comment