అగస్త్యా!
మనసు ముంగిలిలో కలల కళ్ళాపి జల్లి ఆశల రంగవల్లికలెన్నో వేశాను.
ముగ్గులన్నీ దాటుకుంటూ ప్రొద్దు పొడిచేనాటికి ముస్తాబై వస్తారుగా.
పెళ్ళిమేళం వాడికి హిందోళం రాసిద్దాం.లేఎండ కాంతుల్లో పూదండలు మారుద్దాం.
_________________________
సునంద రాస్కున్న ప్రేమలేఖల్లోంచి.
No comments:
Post a Comment